ముగిసిన సర్వేశ్వరరావు, సోమ అంత్యక్రియలు

24-09-2018 Mon 17:15 | Both States
  • పాడేరులో కిడారికి, అరకులో సోమకు అంత్యక్రియలు
  • అంత్యక్రియల్లో పాల్గొన్న ఏపీ మంత్రులు 
  • అధికసంఖ్యలో హాజరైన గిరిజనులు, పార్టీ కార్యకర్తలు
మావోయిస్టులు కాల్చి చంపిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ భౌతికకాయాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. పాడేరులో కిడారికి, అరకులో సోమకు అంత్యక్రియలు నిర్వహించారు. కిడారి చితికి ఆయన పెద్దకుమారుడు శ్రవణ్ నిప్పంటిచారు.

ఓపక్క వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయని అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కిడారి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కిడారి అంత్యక్రియల్లో మంత్రులు ఆనందబాబు, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో సోమ అంత్యక్రియలు

అరకులోని సోమ స్వస్థలం బట్టివలసలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అధికారిక లాంఛనాలతో, క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో సోమ భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
arakupaderu

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more